ఇంటి పన్నుకు వ్యతిరేకంగా పోరుబాట

తూర్పు గోదావరి: పెంచిన ఇంటి పన్నుకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట పట్టింది. జిల్లాలో రాజానగరం, కోరుకొండ, సీతారాం మండలాల్లో  శుక్రవారం వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. రాజమండ్రి లాలా చెరువు వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా నిరాహార దీక్ష చేపట్టారు. కోరుకొండ మండలం నరసాపురం, గాదరాడలో జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Back to Top