గోనవరంలో వైయస్సార్సీపీ ఎమ్యెల్యేలకు విందు

పాణ్యం: మండల పరిధిలోని గోనవరం గ్రామానికి చెందిన వైయస్సార్సీపీ నాయకుడు దానం ఇచ్చిన విందులో  ఎమ్యెల్యేలు పాల్గొన్నారు. నందికొట్కూర్‌ ఎమ్యెల్యే ఐజయ్య, పూతలపట్టు ఎమ్యెల్యే సునీల్‌ కుమార్, గంగధర నెల్లూరు ఎమ్యెల్యే నారాయస్వామి, వైయస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్‌ అధ్యక్ష్యులు మెనుగ నాగర్జున తో పాటు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉన్న వైయస్సార్సీపీ నాయకులను దానం వారికి పరిచయం చేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Back to Top