బాబు పాలనలో రైతుల కంట కన్నీరు

కర్నూలుః

చంద్రబాబుకు రైతుల బాధలే పట్టడం లేదని వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక, ఇన్ పుట్ సబ్సిడీ అందక రైతులు కంట తడి పెడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు రైతుల భూములు లాక్కోవడంపైన ఉన్న శ్రద్ధ వారిని ఆదుకోవడంలో లేకపోవడం బాధాకరమన్నారు. ఆరవ రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లిలో ప్రసంగించారు.

Back to Top