భూమిలివ్వని రైతులపై కేసులు..?

అమరావతిః పెనుమాక రైతులను ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోంది. భూములివ్వని రైతులపై కేసులు పెట్టేందుకు యత్నిస్తోంది. భూసేకరణకు వ్యతిరేకంగా ఉన్న  పేర్లను పరిశీలించే పనిలే అధికారులున్నారు. రైతులను బెదిరించి, భూములు లాక్కోవడం అన్యాయమని వైయస్సార్సీపీ నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆర్కే, ఇతరులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తేయాలని  డిమాండ్ చేశారు. సమావేశానికి పిలిచి కేసులు పెట్టడం ఏంటని మండిపడ్డారు.

Back to Top