సాగునీటి కోసం రైతుల ఆందోళన

కృష్ణా జిల్లా: సాగునీటి సాధనకు బంటిమిల్లి మండలం మల్లేశ్వరం ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు జోగి రమేష్‌ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఇరిగేషన్‌ కార్యాలయానికి సిబ్బంది తాళాలు వేసి పరారయ్యారు. సాగునీటిని విడుదల చేస్తామని చెప్పిన అధికారులు మాట తప్పడంతో రైతులు ఆందోళన చేపట్టారు. 
  
 
Back to Top