నిమ్మరసం ఇచ్చి జలదీక్ష విరమింపజేసిన రైతులు

కర్నూలు: టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ  తెలంగాణ సర్కార్ నీటి దోపిడీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టిన మూడు రోజుల జ‌ల‌దీక్ష ముగిసింది. రైతులు జననేతకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.  రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వేలాది మంది నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు, రైతులు, మ‌హిళ‌లు, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్ జగన్ కు సంఘీభావం తెలిపారు.


Back to Top