లోకేష్ కు చేదు అనుభవం

అమరావతిః లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన సుబాబుల్ రైతులు మంత్రి లోకేష్ ను నిలదీశారు.  మూడేళ్ల నుంచి తమ డబ్బుల కోసం మార్కెట్ యార్డు చుట్టు తిరుగుతున్నా న్యాయం జరగడం లేదన్నారు. కొంత సమయం ఓపికపట్టాలంటూ లోకేష్ మాట్లాడడంపై రైతులు మండిపడ్డారు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇంకెంతకాలం తమను తిప్పుకుటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top