వెలగపూడిలో రైతుల ధర్నా

గుంటూరుః వెలగపూడిలో రైతులు ధర్నాకు దిగారు. ప్లాట్ల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ గ్రామంలోనే ప్లాట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. 

Back to Top