రైతుల సమస్యలపై వైయస్‌ఆర్‌సీపీ ధర్నా

 
వైయస్‌ఆర్‌ జిల్లా: రైతుల సమస్యలపై వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురంలో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పంటల బీమా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, రుణమాఫీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రోడ్డుపై ౖ»ñ ఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు, జెడ్పీ చైర్మన్‌ గూడురు రవి, తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top