రోడ్ల విస్తరణ చేపట్టాలి

ఏపీ అసెంబ్లీ: పాలకొండ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాల్లో చాలా రోడ్లకు వైండింగ్‌ చేయాల్సి ఉందని ఎమ్మెల్యే కళావతి అన్నారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు. మా నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌లో రోడ్డును ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. పాలకొండ రెవెన్యూ డివిజన్‌ కావడంతో రోడ్డు విస్తరణ చేపట్టాలని ఎమ్మెల్యే కళావతి కోరారు.

Back to Top