వైయస్‌ఆర్‌సీపీలో చేరిన యలమంచిలి రవి

విజయవాడ: టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టిన వైయస్‌జగన్‌ సమక్షంలో రవి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు వైయస్‌ జగన్‌ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 
 
Back to Top