వైయస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్ః మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అతని అనుచరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో లోటస్ పాండ్ లో పార్టీలో చేరారు. వైయస్ జగన్ వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. కాగా, విజయవాడ వెస్ట్ నుంచి శ్రీనివాస్ గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తాజా ఫోటోలు

Back to Top