చంద్రబాబు నోటికి శుద్ధి చేయాలి

కర్నూలు:  శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటి మట్టం ఉండేలా ప్రత్యేక జీవో తెచ్చిన ఘనత వైయస్‌ రాజశేఖరరెడ్డిదే మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు.సిద్దాపురం చెరువు వద్ద నిర్వహించిన వైయస్‌ఆర్‌ గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  చంద్రబాబు తీరు అయిపోయిన పెళ్లికి మేళం వాయించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నోటీకి శుద్ధి చేస్తే ప్రజలు మేలు జరుగుతుందన్నారు.
 
Back to Top