వైయ‌స్ఆర్‌సీపీలోకి మాజీ మంత్రి

తూర్పుగోదావ‌రి: మాజీ మంత్రి, పిఠాపురం కాంగ్రెస్ నాయ‌కుడు కేవీసీహెచ్ మోహ‌న్ త్వ‌ర‌లోనే  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న మంగ‌ళ‌వారం కాంగ్రెస్‌ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. త్వ‌ర‌లోనే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని క‌లిసి పార్టీలో చేర‌తాన‌ని మోహ‌న్‌రావు ప్ర‌క‌టించారు.
Back to Top