వచ్చే నెలలో వైయస్‌ఆర్‌సీపీలో చేరుతాం

నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి
నెల్లూరు:  రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ నాయకత్వం అవసరమని నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో శనివారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌లో వైయస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు రాంకుమార్‌రెడ్డి తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top