వైయస్సార్సీపీ బలోపేతంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి

ప్రకాశంః వేటపాలెం మండలం రామన్నపేట గ్రామస్తులతో పార్టీ నేత యడం బాలాజీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకురాలు డా.అమృతపాణి బర్త్ డే సందర్భంగా యడం బాలాజీ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Back to Top