వైయస్ జగన్ ను కలిసిన మంత్రి ఈటల

హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలిశారు. హైదరాబాద్‌లో బుధవారం ఉదయం వైయస్ జగన్‌ను కలిసిన మంత్రి ఈటల... త్వరలో జరగనున్న తన కుమారుడు నితిన్‌ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. 

Back to Top