ఏలూరు సమన్వయకర్తగా ఈశ్వరి

హైదరాబాద్‌: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మున్సిపల్‌ మాజీ చైర్‌ పర్స్‌ శ్రీమతి మద్యానపు ఈశ్వరిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన వెలువడింది. 
Back to Top