వైయస్‌ హర్ష లండన్ లో సీటు సంపాదిచండంపై హర్షం

ఉదయగిరి: వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కుమార్తె వైయస్‌.హర్ష లండన్‌ నగరంలో ప్రతిష్ఠాత్మకమైన కేంబ్రిడ్జి వర్శిటీలో సీటు సాధించడంపై పట్టణ వైయస్సార్‌సీపీ నాయకులు గడియాల్చి ఎస్ధాని ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఆణిముత్యమైన జగన్‌ కుమార్తె ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదిగి తండ్రి జగన్‌ ప్రతిష్ఠను పెంచేందుకు దోహదపడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Back to Top