రాజధాని అమరావతిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణ

గుంటూరుః  రాజధాని అమరావతిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. రాజధాని పరిధిలో వరద నీటి ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించింది. నదీతీరంలో పర్యావరణం, జీవావరణానికి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏఫ్రిల్ 4న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తుది వాదనలు విననుంది

Back to Top