ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు

హైదరాబాద్, 05 ఏప్రిల్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన కరెంట్‌ సత్యాగ్రహం నాలుగో రోజు కొనసాగుతోంది. దీక్ష చేపట్టిన ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. కొందరి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మధ్యాహ్నం వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల వివరాలు ఇలా ఉన్నాయి.
పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారు.
ఆమె బిపి 130:80 - పల్సు 72 - షుగర్ 82గా నమోదయ్యాయి.
ఎమ్మెల్యేలు
భూమా శోభానాగిరెడ్డి - బిపి 110:60 - పల్సు 84 - షుగర్ 49
మేకతోటి సుచరిత - బిపి130:80 - పల్సు 76 - షుగర్ 94
గుర్నాథ రెడ్డి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. బిపి 110: 70 - పల్సు 74 - షుగర్ 105
కాపు రామచంద్రారెడ్డి - బిపి110:80 - పల్సు 76 - షుగర్ 98 - బాగా నీరసంగా ఉన్నారు.
శ్రీకాంత్ రెడ్డి - బిపి 120:80 - పల్సు 78 - షుగర్ 82
ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి - బిపి 150:100 - పల్సు 86 - షుగర్ 96 నీరసంగా ఉన్నారు.
కె. శ్రీనివాసులు -బిపి 120:90 - పల్సు 82 - షుగర్ 80
ప్రవీణ్ కుమార్ రెడ్డి - బిపి 120:90 - పల్సు 76 - షుగర్ 84
పలమనేరు అమర్‌నాథ్ రెడ్డి - బిపి 110:70 - పల్సు 78 - షుగర్ 89
నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి -బిపి 110:80 - పల్సు 71 - షుగర్ 89
బాలినేని శ్రీనివాస్ రెడ్డి - బిపి 110:70 - పల్సు 78 - షుగర్ 70. నీరసంగా ఉన్నారు.
గొట్టిపాటి రవికుమార్ -బిపి 100:60 - పల్సు 88 - షుగర్ 96
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -బిపి 130:70 - పల్సు 74- షుగర్ 78
పేర్నినాని - బిపి 130:70 - పల్సు 70 - షుగర్ 62
జోగి రమేష్ - బిపి 120:80 - పల్సు 76 - షుగర్ 96
చింతలపూడి రాజేశ్ - బిపి 120:80 - పల్సు 76 - షుగర్ 82
బాలరాజు -బిపి 110:70 - పల్సు 80 - షుగర్ 74
ఆదిరెడ్డి అప్పారావు - బిపి 140:70 - పల్సు 86 షుగర్ 140
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి -బిపి 155:110 - పల్సు 80 - షుగర్ 70
మేకా శేషుబాబు - బిపి110:70 - పల్సు 74 - షుగర్ 82
గొల్ల బాబురావు - బిపి 130:80 - పల్సు 84 - షుగర్ 96
సుజయకృష్ణ రంగారావు - 100:60 - పల్సు 72 -షుగర్ 74
ఈయన బీపీ డౌన్ కావడంతో బాగా నీరసంగా ఉన్నారు.
కృష్ణదాస్ - బిపి 120:80 - పల్సు 84 - షుగర్76
కూన శ్రీశైలం -బిపి 120:80 - పల్సు 84 - షుగర్ 76
తానేటి వనిత -బిపి 110:70 - పల్సు 72 - షుగర్ 64 ఈమె తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారు.
సాయిరాజ్ -బిపి 120:80 - పల్సు 77 - షుగర్84
ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి - బిపి 130:90 - పల్సు 70 - షుగర్ 98
ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు - బిపి 110:60 - పల్సు 80 షుగర్ 77

తాజా వీడియోలు

Back to Top