విద్యా సంస్థల బంద్‌

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ జిల్లాలో విద్యా సంస్థల బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నగరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.  కార్పొరేట్, ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని డిమాండు చేశారు. 
 
Back to Top