తూ.గో. జిల్లాలో వైయస్సార్సీపీలోకి టీడీపీ నాయకులు

తూర్పుగోదావరిః చంద్రబాబు అవినీతి పాలనపై తెలుగుతమ్ముళ్లు విసిగెత్తిపోయారు.  బాబు మోసపూరిత విధానాలు నచ్చక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా ఆపార్టీని వీడుతున్నారు. ప్రజానాయకుడు వైయస్ జగన్ అడుగుజాడల్లో నడిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పి. గన్నవరం నియోజకవర్గం కె.ఏనుగుపల్లి గ్రామంలో 100 కుటుంబాలు TDP ని వదలి  కుడుపూడి చిట్టబ్బాయి, కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యం లో వైయస్సార్సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Back to Top