తూర్పు గోదావరి జిల్లా మార్పు కోరుతోంది

తూర్పు గోదావరి: తూర్పు గోదావరి జిల్లా మార్పు కోరుతుందని, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు కన్నబాబు పేర్కొన్నారు. మాట ఇస్తే తప్పని నాయకుడు జగన్‌ అన్నారు. ఆయనను సీఎం చేస్తే మన బాధలు తీరుతాయని చెప్పారు.
Back to Top