పార్టీ కార్యదర్శిగా దువ్వాడ

హైదరాబాద్: 

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. దువ్వాడ స్థానంలో టెక్కలి నియోజకవర్గ సింగల్ సమన్వయకర్తగా పేరాడ తిలక్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

Back to Top