దవలూరి దొరబాబు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు పలువురు ఆకర్శితులవుతున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త దవలూరి దొరబాబు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శనివారం ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను దొరబాబు కాకినాడ వద్ద కలిసి పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఆయనకు జననేత కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
 
Back to Top