టెక్కలి మండలంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌

శ్రీ‌కాకుళం: టెక్కలిమండలంలోని గూడేం పంచాయతీ పిట్టలసరియా గ్రామంలో గురువారం గడప గడపకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు పార్టీ మండల కన్వీనర్‌ బెండి గౌరీపతి బుధవారం తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి జరగబోయే ఈ యాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని ఆయన కోరారు.

Back to Top