అయ్యకొండలో గడపగడపకు వైయస్‌ఆర్‌

గోనెగండ్ల: మండల పరిధిలోని అయ్యకొండ గ్రామంలో శుక్రవారం గడప గడపకు వైయస్‌ఆర్‌సీపీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ టి.నసురుద్దీన్, పార్టీ మండల కన్వినర్‌గోవిందులు గురువారం తెలిపారు.ఇందులో భాగంగా గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌ఎ ర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారన్నారు. గ్రామంలో సమస్యలను ఆయన దృష్టికి గ్రామస్థులు తీసుకెళ్లాలని అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈకార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు.
 
 

Back to Top