లింగాలలో గడప గడపకు వైయస్‌ఆర్‌

కోవెలకుంట్ల: మండలంలోని లింగాల గ్రామంలో శుక్రవారం గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, మండల ఇన్‌చార్జ్‌శింగిరెడ్డి రామేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కాటసాని రామిరెడ్డి. జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ గాండ్లపుల్లయ్య, తదితరులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top