నేడు ద‌త్తిరాజేరు మండ‌లంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌

దత్తిరాజేరుః మండలంలోని విజయరాంపురం ఎస్‌.చింతలవలసలో మంగళవారం సాయంత్రం గడప గడపకూ వైయ‌స్ఆర్‌ కార్యక్రమం నిర్వ‌హిస్తున్న‌ట్లు మండల పార్టీ అధ్య‌క్షుడు కడుబండి రమేష్ నాయుడు సోమవారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త క‌డుబండి శ్రీ‌నివాస‌రావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్ప‌ల‌న‌ర్స‌య్య‌లు హాజ‌ర‌వుతున్న‌ట్లుగా చెప్పారు. పార్టీ నాయ‌కులు, కార్య‌క్తులు పెద్ద సంఖ్య‌లో హాజరుకావాల‌ని పిలుపునిచ్చారు. 

Back to Top