బాబు జేబులో బొమ్మలా ఉండొద్దు

హైదరాబాద్ః చంద్రబాబు జేబులో బొమ్మల్లా ఉండొద్దని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అధికారులకు సూచించారు. ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఐఏఎస్ లపై ఉందని అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు వినడం మంచిది కాదని హితబోధ చేశారు.

Back to Top