దళితులు అంటే దివాకర్‌రెడ్డికి చులకన

అనంతపురం: టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి దళితులంటే చులకనభావం ఉందని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డివిమర్శించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని తరిమెల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Back to Top