జిల్లా కో-ఆర్డినేట‌ర్ల నియామ‌కం

హైద‌రాబాద్‌: ప‌శ్చిమ రాయ‌ల‌సీమ‌(వైయ‌స్సార్ క‌డ‌ప‌, అనంత‌పురం, క‌ర్నూలు) ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు జిల్లా కో-ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించడం జ‌రిగింది. వైయ‌స్సార్ క‌డ‌ప జిల్లా కో-ఆర్డినేట‌ర్‌గా కొట్ట‌మూడి సురేష్‌బాబు(మేయ‌ర్‌), అనంత‌పురం జిల్లా కో-ఆర్డినేట‌ర్‌గా కె. శివ‌రామిరెడ్డి(మాజీ ఎమ్మెల్సీ), క‌ర్నూలు జిల్లా కో-ఆర్డినేట‌ర్‌గా కొత్త‌కోట ప్ర‌కాష్‌రెడ్డి(మాజీఎమ్మెల్యే)లను నియమిస్తూ పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

Back to Top