పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి

హైదరాబాద్ః  టీడీపీ నాయకులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ఎత్తుగడలు చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఏపీలో పరిణామాలు చాలా అన్యాయంగా ఉన్నాయన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం సమాజానికే సిగ్గుచేటన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలన్నారు.

Back to Top