భవిష్యత్ కార్యాచరణపై చర్చ

హైదరాబాద్ః రేపు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. అధ్యక్షులు వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈసమావేశాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈసమావేశం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు,

Back to Top