కష్టతరంగా రైతుల మనుగడ

గుంటూరు, ఒంగోలు, కృష్ణా జిల్లాల్లో మిరప రైతుల మనుగడ కష్టతరంగా ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడ లేదని  వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మార్క్ ఫెడ్ ను రంగంలోకి దించి పంటను కొనుగోలు చేస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పడం తప్ప ఈనాటికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని ప్రభుత్వం వాగ్ధానం ఇచ్చిందని, కానీ ఆచరణలో మాత్రం శూన్యమని అన్నారు.

తాజా ఫోటోలు

Back to Top