బాబుకు, జననేతకు మధ్య అదే వ్యత్యాసం

వైఎస్ జగన్ అన్ని వ్యవస్థలను గౌరవిస్తూ, ప్రజాసమస్యల మీద పోరాటం చేస్తూ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారని రోజా చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం ఏ ఎండకు ఆ గొడుగు పడుతారని రోజా ఎద్దేవా చేశారు. అదే జననేతకు, బాబుకు మధ్య ఉన్న వ్యత్యాసమన్నారు. భవిష్యత్తు అంతా సీఎంగా  ఉంటానని బాబు భ్రమపడుతున్నారో లేక డిపాజిట్లు రావని ఇష్టమొచ్చినట్లు చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. 


To read this article in English:  http://goo.gl/dp8oA6  
Back to Top