ధర్నాను విజయవంతం చేయండి

శెట్టూరుః ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఎం చంద్ర‌బాబు నియంత‌పోక‌డ‌కు నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ధ‌ర్నాను విజ‌య‌వంతం చేయాల‌ని పార్టీ మండ‌ల క‌న్విన‌ర్ సోమ‌నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గం తహసీల్దార్ కార్యాలయం వద్ద రేపు నిర్వహించే ధర్నాకు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున త‌ర‌లిరావాల‌ని కోరారు.  

Back to Top