ధర్మాన ప్రసాదరావు పాదయాత్ర


శ్రీకాకుళం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు గురువారం పాదయాత్ర ప్రారంభించారు. గార మండలం శ్రీ కూర్మం నుంచి మత్స్యలేశం వరకు పాదయాత్రను మొదలుపెట్టారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ధర్మాన విమర్శించారు. బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్రంపై నెపం నెడుతుందని మండిపడ్డారు.
 

తాజా ఫోటోలు

Back to Top