అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు

శ్రీకాకుళం:  నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా«ధనాన్ని దుర్వినియోగం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్మభూమిలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు.
 
Back to Top