దేవినేని ఉమ ఓ బ్రోకర్

విజయవాడః రాయలసీమకు వరాలు ఇచ్చింది ఒక్క వైయస్ఆర్ మాత్రమేనని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్, పోలవరం అన్నీ వైయస్ఆర్ పుణ్యమేనని అన్నారు. వ్యవసాయమే దండగన్న చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కడతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. మంత్రి దేవినేని ఉమ ఓ బ్రోకర్, చేతగాని దద్దమ్మ మంత్రి అని జోగిరమేష్ నిప్పులు చెరిగారు.

తాజా ఫోటోలు

Back to Top