దేవినేని రాజీనామా చేయాల్సిందే..!

నరసాపురంః పోలవరం కుడికాల్వకు గండిపడిన వైనంపై వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి దేవినేని ఉమ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క పంపుతోనే గండి పడితే 12 పంపులు నిర్మించిన తర్వాత పరిస్థితేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందనడానికి ఈఘటనే ఉదాహరణ అని సుబ్బారాయుడు తెలిపారు.

Back to Top