క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాయచోటిలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ఏర్పాటు చేశారు. వైయస్‌ఆర్‌సీపీ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించారు.  మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 25 జట్లు తలపడనున్నాయి. 
 
Back to Top