అవినీతి సర్కార్..అస్తవ్యస్త పాలన

హైదరాబాద్ః

 చంద్రబాబు ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు చేస్తోందని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం పేరుతో చట్టాలను మారుస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి తండ్రికి తగ్గ తనయుడుగా లోకేష్ తయారయ్యాడని ఎద్దేవా చేశారు. అధికార వర్షాలు, కరువుతో రైతులు అల్లాడుతుంటే...ఇన్ పుట్ సబ్సిడీ, నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోవడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలన అస్తవ్యస్తంగా తయారైందని, ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు.

Back to Top