అర‌కు, క‌దిరి ల‌ స‌మ‌న్వ‌య‌క‌ర్త నియామ‌కం


హైద‌రాబాద్‌) అర‌కు, క‌దిరి నియోజ‌క వ‌ర్గాల‌కు సంబంధించిన బాధ్యుల నియామ‌కం జ‌రిగింది. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అనంత‌పురం జిల్లా క‌దిరి నియోజ‌క వ‌ర్గానికి డా పీవీ సిద్ధారెడ్డి ని స‌మ‌న్వ‌య‌క‌ర్త గా నియ‌మించారు. విశాఖ ఏజ‌న్సీకి కేంద్ర బిందువుగా నిలిచే అర‌కు కు ముగ్గురు స‌భ్యుల‌తో స‌మ‌న్వ‌య క‌మిటీ ఏర్పాటు చేశారు. అర‌కు మండ‌లాధ్య‌క్షురాలు అరుణ కుమారి, పెద‌బ‌య‌లు మాజీ మండ‌లాధ్య‌క్షుడు జ‌ర్శింగి సూర్య‌నారాయ‌ణ‌, హుకుంపేట మండ‌ల నాయ‌కులు పోయ రాజారావుల‌తో కూడిన త్రిస‌భ్య క‌మిటీ ని నియ‌మించారు. 
Back to Top