పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తల చేరిక

నారాయణ్‌ఖేడ్(మెదక్) 12 జూలై 2013:

మెదక్ జిల్లా జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పారావు షెట్కార్ శుక్రవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలోకి వలసల పరంపరం కొనసాగుతూనే ఉంది. మరో 500మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరిని పార్టీ ఇంఛార్జి బీడేకన్నే హనుమంత్ పార్టీలోకి ఆహ్వానించారు.

తాజా వీడియోలు

Back to Top