250 మంది వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

 నెల్లూరు: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 250 మంది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలోని గుర్రంకొండ‌  కాంగ్రెస్‌కు చెందిన 250 మంది వైయస్‌ జగన్‌ను కలిసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంబారీష్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వామనరాజు, రఘురామరావు, తదితరులు ఉన్నారు.
 
Back to Top