కోవింద్ కు శుభాకాంక్షలు

హైదరాబాద్ః ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ చరిత్రాత్మక విజయం సాధిస్తారని వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ అన్నారు. వైయస్సార్సీపీ  ఎంపీ విజయసాయి రెడ్డి న్యూఢిల్లీలో రామ్ నాథ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.   వైయస్సార్సీపీ  దళిత నేత, బీహార్ గవర్నర్ అయిన రామ్ నాథ్ ను బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రామ్ నాథ్ కు వైయస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. 


Back to Top