చంద్రబాబుపై ఈసీకి ఫిర్యాదు

నంద్యాలః చంద్రబాబుపై వైయస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికను వాయిదా వేసేందుకు కుట్ర పన్నుతున్నాడని ఈసీకి వైయస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపైన ఈసీకి ఫిర్యాదు చేశారు. నంద్యాల కమ్యూనిటీ హాల్ లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఫిర్యాదు చేశారు.

Back to Top