అధికారుల బెదిరింపులపై వైయస్ జగన్ కు ఫిర్యాదు

గుంటూరు జిల్లా(తాడేపల్లి):  తాడేపల్లి కేఎల్ రావు నగర్ వాసులు  వైయస్ జగన్ ను కలిశారు.  గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కొద్దిసేపు తాడేపల్లిలో ఆగారు. ఈ సందర్భంగా కేఎల్ రావు నగర్ వాసులు తమ గోడును జననేత ముందు వెళ్లబోసుకున్నారు. ఎక్స్ప్రెస్ హైవే పేరుతో తమ ఇళ్లను తొలగిస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు

Back to Top